Weather Update. The Meteorological Department has issued a warning that there is a possibility of very heavy rains in Telangana for two days. It has been stated that there is a possibility of very heavy rains especially in Warangal, Yadadri Bhuvanagiri, Hanumakonda, Mulugu, and Suryapet districts, and heavy rains in other districts. The government has been alerted by the Meteorological Department's warning. It is taking preventive measures.
తెలంగాణలో రెండు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా వరంగల్, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
#weaterupdate
#nagaratnam
#hyderabad

Also Read

బంగాళాఖాతంలో అల్పపీడనం, కుండపోత - ఈ జిల్లాలకు తీవ్ర హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-alerts-many-districts-in-telugu-states-over-heavy-rains-for-next-three-days-447623.html?ref=DMDesc

మరో అల్పపీడనం, దంచికొడుతున్న వానలు - ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-latest-alert-for-coastal-and-seema-districts-on-heavy-rains-for-next-four-days-447431.html?ref=DMDesc

కరుణించవా వరుణ దేవా.. హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం ! :: https://telugu.oneindia.com/news/telangana/heavy-rains-in-telangana-and-weather-department-high-alert-447217.html?ref=DMDesc